Friday 18 March 2016

Padaarthaalu-Amritham-Visham

భోజనం:
నీకు నిజంగా నిజమైన ఆకలి వుంటే ప్రతీది, విశమైనా  బోజనమే, ఆకలి లేకపోతే ప్రతీది, అమృతమైనా  విశమే.

ఈ సృష్టే ఒక బొజనమ్. భోజనం కానిది ఎదీ లేదు. రకరకాల బొజనాన్ని తీసుకొనే నాకు, చావు కలిగినప్పుడు , ఆ శవాన్ని రకరకాల జీవులు భోజనంగా తీసుకుంటాయి. ఇది ఒక సైక్లికల్ ప్రాసెస్.

అసలు భోజనం తీసుకునే భోక్తకు ఏముంది చెయ్యటానికి , అన్ని ఆయనే చేసుకుంటూ, చూసుకుంటాడు , మనం కేవలం నిమిత్తమాత్రులమే ....